దొంగతనం కేసులో నలుగు రి అరెస్టు –

దొంగతనం కేసులో నలుగు రి అరెస్టు –

దొంగతనం కేసులో నలుగు రి అరెస్టు
 కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి
కరీంనగర్ ప్రతినిధి మార్చి 19 (ప్రజాకలం)ఆదివారం రోజు రాత్రి నగు నూరు గ్రామంలో ఉన్న సి ల్వర్ స్ప్రింగ్ విల్లాస్ లోని ఒ క స్టోర్ రూమ్ లో ఉన్న కరెం టు కు సంబంధించిన సు మారు 60 వేల రూపాయల విలువగల కరెంటు వైర్ బం డల్స్ ను దొంగిలించు కొని పోగా యజమాని పోలీస్ స్టే షన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దొంగిలించు కుని పారిపోయిన వ్యక్తుల గురించి వెతుకుతుండగా గురువారం ఉదయం తీగల గుట్టపల్లి నుండి ఆరేపల్లికి వెళ్ళే దారిలో ఎల్లమ్మ గుడి దగ్గరలో నలుగురు వ్యక్తులు కనబడగా వారు పోలీసు వారిని చూసి పారిపోవుట కు ప్రయత్నం చేయగా వారి ని పట్టుకొని విచారించగా న గునూరులో జరిగిన దొంగత నం గురించి ఒప్పుకొని దొంగి లించుకుని పోయిన కరెం టు వైర్ సామానును పక్కనే గల చెట్లలో ఒక పొదలో మ ట్టి కప్పి దాచి ఉంచినమని వారు అక్కడికి తీసుకపో యి దొంగిలించుకుని పోయి న కరెంటు సామాగ్రిని చూ పించగా ఇద్దరు పంచులను పిలిపించి వారి ముందు పంచ నామా రాసి అట్టి క రెంటు వైర్ చుట్టలను స్వా ధీనపరచుకొని నేరం చేసిన నేరస్తులైన బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలి యాస్ జంపరాజు, సూర శి వాజీ ,సూర నవీన్ లను అ దుపులోనికి తీసుకొని అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.అరెస్టు అయిన వ్యక్తులు గత కొన్ని సంవత్స రాల క్రితం మహబూబా బా ద్ జిల్లా నుండి బ్రతుకుతె రువు గురించి కరీంనగర్ లోని వావిలాలపల్లి మరి యు తీగలగుట్టపల్లెలోని హ నుమాన్ నగర్ లో ఇల్లులు కిరాయి తీసుకొని కుటుం బంతో సహా ఉంటున్నారు వారు కూలి పని చేసుకుం టూ త్రాగుడుకు బానిసలై సులభంగా డబ్బులు సంపా దించాలని ఉద్దేశంతో ఏదై నా దొంగతనాములు చేయా లని నిర్ణయించుకొని ఇట్టి దొంగతనానికి పాల్పడ్డామని ఈ నేరస్తులు గతంలో కొన్ని సార్లు నగునూరులో ఉన్న విల్లాస్ లలో కూలి పని చే యుచుండగా కరెంటు సా మాగ్రి చూసినామని రాత్రి స మయాల్లో ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో అక్కడకు వె ళ్లి దొంగతనం చేసినామని ఒప్పుకున్నారు అట్టి నలు గురు దొంగలను గురువారం రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచడం జరిగింది.దొంగలను పట్టు కున్నందుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మా రెడ్డి ,కా నిస్టేబుళ్లు సల్మాన్, అఫ్జల్ లను అభినందించినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )