యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..

మల్లాపూర్ ఆగస్టు 25 ( ప్రజా కలం ప్రతినిధి)
సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలంలో యూరియా అందక పంటలకు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతుంది అని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.రైతులకు యూరియా ను అందించి రైతు కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )