ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య

బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన
మంఖల్ ప్రధానోపాధ్యాయుడు ఎం శంకర్ నాయక్
మహేశ్వరం, జూన్ 18,(ప్రజా కలం)
ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య అందుతుందని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ మంఖల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం శంకర్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు ఎం శంకర్ నాయక్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో 47 మంది విద్యార్థులు 2025 26 అకాడమీకులో జైనింగ్ కావడం జరిగింది. బడిబాట ద్వారా విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థి అందించడం జరుగుతుందని తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )