
పాఠశాల వెలుతని చెప్పి అదృశ్యమైన బాలుడు..
అచుకి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వలని వేడుకుంటున్న కుంటుబ సభ్యులు..
ఇబ్రహీంపట్నం జూన్ 27 (ప్రజా కలం ప్రతినిధి)
మండలం లోని ములరాంపుర్ గ్రామం లో యువకుడుఅదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు ,కుంటుబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కందకురి శ్రీధర్-వనిత ల కుమారుడు కందుకూరి శ్రీకర్ (15)వేములకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెలుతనని గురువారం ఉదయం 8: 30 సమయంలో శ్రీకర్ బ్లాక్ అండ్ వైట్ చెదరంగం టి షర్టు,నల్లని జిన్స్ ప్యాంట్ వేసుకుని ములరాంపుర్ నుండి బస్సులో వచ్చినట్లు విధ్యర్దులు వచ్చినట్లు కుంటుబ సభ్యులకు తెలిపారు.పాఠశాల ప్రారంభం నుండి శ్రీకర్ రావటం లేని ప్రాథనోపాధ్యడు కోదండపాణి తెలిపారు. శ్రీకర్ అచుకోసం బంధువులు, స్నేహితుల కు సమాచారం చేరవేసిన ఎక్కడ అచుకి దోరకక పోటం తో ఇబ్రహింపట్నం పోలిస్ స్టెషన్ లో బాలుడు అదృశ్యమైనట్లు శుక్రవారం పిర్యాదు చేసినట్లు తల్లి తండ్రులు తెలిపారు.శ్రీకర్ నాన్న కందకురి శ్రీధర్ 91332 41459,శ్రీకర్ అమ్మ కందుకురి వనిత (అంగన్వాడీ టీచర్ )97011 90360,శ్రీకర్ మామ పరికిపడ్ల సుధకర్ (ఆర్ ఎంపి) 99897 27248 లకు గాని స్ధానిక పోలిస్ స్టెషన్ కు గాని సమాచారం అందించాలని పేర్కొన్నారు.

