కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది
కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు.
పాలేరు జులై 11(ప్రజా కలం న్యూస్)
(ఖమ్మం జిల్లా ప్రజా కలం ప్రతినిధి రాయబారపు రమేష్)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శం అని
కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా బీసీ నాయకులు బీసీ కులాలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,కి స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ కి కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు జూకూరి విజయలక్ష్మి, ధన్యవాదాలు తెలియజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )