
ఆరోగ్య భారత్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం
నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య భారత్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొని
*నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్&చైర్మన్ డాక్టర్ రఘుకు శుభాకాంక్షలు తెలిపిన మెట్ పల్లి (ఐజేయూ) సభ్యులు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 13 (ప్రజా కలం )
పట్టణానికి చెందిన నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకుడు డాక్టర్ రఘు. హైదరాబాదులో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించి ప్రారంభించిన. ఆరోగ్య భారత్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి. పట్టణంలోని టియు డబ్ల్యూజే( ఐజేయు ) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షుడు అప్రోజ్, ఈసీ మెంబర్ మహేందర్, జగిత్యాల జిల్లా ( ఐజేయు) ఈసీ నెంబర్ సాజిద్ పాషాలు హాజరయ్యారు. అనంతరం నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ డాక్టరు రఘుకు శుభాకాంక్షలు తెలిపారు.

