
4లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక
గండిపేట, సెప్టెంబర్ 09,(ప్రజా కలం)
4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా
నార్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక పట్టుబడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నర్సింగ్ మున్సిపాలిటీ నార్శింగి మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.

4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక
మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ ఎల్ ఆర్ ఎస్ క్లియర్ చేయడానికి 10 లక్ష డిమాండ్
చేశారు. మంగళవారం నాడు ఉదయం 4 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డరు.
ఏసీబీ డి ఎస్ పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా పూర్తి వరకు తెలియాల్సి ఉంది.

TAGS Hot News

