కుటుంబానికి పెద్దన్నగా సీఎం రేవంత్ రెడ్డి

కుటుంబానికి పెద్దన్నగా సీఎం రేవంత్ రెడ్డి

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 17 (ప్రజా కలం)
పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుతుబోద్దిన్ పాషా అన్నారు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం ఆర్ ఎఫ్ ద్వారా అందజేయడం జరుగుతుందని అని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు ఖుతుబోద్దిన్ పాషా అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు కోరే రాజకుమార్ ముద్దం ప్రశాంత్ మజ్జు సమీర్ సర్కార్ షోయబ్ తోపిక్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )