
రెండు మున్సిపాలిటీల పై జెండా ఎగరవేస్తం.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
రెండు మున్సిపాలిటీల పై జెండా ఎగరవేస్తం.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఫిబ్రవరి 11 (ప్రజాకలం) కోరుట్ల, మెట్‌పల్లి రెండు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని. రెండు మున్సిపల్ లలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులే చైర్మన్ గా కొనసాగనున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే సంజయ్ దంపతులు ఓటు హక్కు వినియోగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. తాము చేసిన అభివృద్ధి పనులు తమ పార్టీని గెలిపిస్తాయని ది మా వ్యక్తం చేశారు.

TAGS Hot News

