
నేచురల్ స్టార్ నానీతో ఉత్తేజభరితమైన AI అనుభవాన్ని కలిగించిన ఆశీర్వాద్ మసాలా
విలక్షణమైన టెక్-మద్దతు గల కాంపైన్ లో, నేచురల్ స్టార్ నానితో అభిమానులు వ్యక్తిగత మూవీ పోస్టర్లు చేయవచ్చు, కేవలం సెల్ఫీ మరియు క్లిక్ తో ప్రతి యూజర్ ను సూపర్ స్టార్ గా మారుస్తోంది.
*విశాఖపట్నం, 11 జూన్ (ప్రజాకలం ప్రతినిధి):* ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ITC ఆశీర్వాద్ మసాలాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నేచురల్ స్టార్ నాని విజయవంతంగా ఎంపికైన తరువాత, బ్రాండ్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, సినిమాటిక్ మాయాజాలం, మరియు వినియోగదారులు పాల్గొనడాన్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఒక చోట చేర్చే ఆకర్షణీయమైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తోంది. ఈ విలక్షణమైన AI మద్దతు గల అనుభవం, వాట్సాప్ బాట్ ద్వారా నెరవేర్చబడింది, తెలుగు సినిమా నేచురల్ స్టార్ నానీతో పాటు తమను తాము ప్రదర్శించుకునే వ్యక్తిగత మూవీ పోస్టర్స్ ను సృష్టించడం ద్వారా ప్రాచుర్యంలోకి అడుగు పెట్టవలసిందిగా వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఇప్పుడు లైవ్ లో ఉన్న ఇంటరాక్టివ్ కాంపైన్, రోజూవారీ సూపర్ స్టార్, గృహిణిని తమ సొంత బ్లాక్ బస్టర్ క్షణంలో నానీ యొక్క తోటి స్టార్ గా మార్చడం ద్వారా వారిని సంబరం చేయడానికి రూపొందించబడింది.
ఈ వినూత్నమైన డిజిటల్ విస్తరణ కాంపైన్ యొక్క కీలకమైన ఇతివృత్తం, ‘దమ్ము మీదే, స్టార్ మీరే’‘ పై రూపొందించబడింది, ఇది రోజూవారీ భోజనానికి దమ్ము మరియు గొప్ప రుచిని తీసుకువచ్చే గృహిణిని కిచెన్ యొక్క నిజమైన స్టార్ గా సంబరం చేస్తోంది. బ్రాండ్ ఇప్పుడు తమ వినియోగదారుల పై దృష్టి కేంద్రీకరించింది, తమ సొంత వ్యక్తిగత మూవీ పోస్టర్ లో నానీతో సహ –నటుడుగా మారే అవకశాన్ని వారికి ఇస్తోంది. ఉపయోగించడానికి సులభమైన AI-మద్దతు గల వాట్సాప్ బాట్ ద్వారా, ప్రణయం, హాస్యం, థ్రిల్లర్, మరియు యాక్షన్ వంటి ప్రసిద్ధి చెందిన శైలుల ద్వారా అనుగుణమైన మూవీ పోస్టర్లను వినియోగదారులు తయారు చేయవచ్చు, సినిమా-స్టైల్ మాయాజాలాన్ని ప్రతి కుటుంబంలోకి తీసుకురావచ్చు.
పాల్గొనడానికి, యూజర్లు ఈ కింది విధంగా చేయాలి:
• ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ప్యాక్స్ వెనక ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయాలి
• లేదా ఆశీర్వాద్ మసాలా వారి అధికారిక తెలుగు సోషల్ హ్యాండిల్స్ పై బయోలో లింక్ ను క్లిక్ చేయాలి
• బాట్ లోకి వచ్చిన తరువాత, యూజర్లు తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు, శైలి, కారక్టర్ మరియు సెట్టింగ్ ని తమ పోస్టర్ కోసం ఎంచుకోవచ్చు, సెల్ఫీ భాగస్వామం చేయండి మరియు నేచురల్ స్టార్ నానీతో తమను ప్రదర్శించుకునే వ్యక్తిగత పోస్టర్ తో తమను కనుగొనండి
ఉత్తేజానికి అదనంగా, ఎంపిక చేయబడిన పార్టిసిపెంట్లు కూడా నానీతో బిల్ బోర్డ్స్ పై కనిపించడానికి మరియు మూవీ టిక్కెట్లు గెలవడానికి అవకాశం పొందుతారు. ఈ ఆకర్షణీయమైన డిజిటల్ అనుభవంతో, ఆశీర్వాద్ మసాలాలు తెలుగు కుటుంబాలతో తమ భావోద్వేగాల సంబంధాన్ని మరింత విస్తృతం చేస్తుంది, సినిమా పట్ల ఈ ప్రాంతపు అభిరుచిని గొప్ప, రుచికరమైన ఆహారంపై దానికి ఉన్న ప్రేమతో కలుపుతోంది.
కేవలం ఒక సెల్ఫీతో మరియు వాట్సాప్ పై కొన్ని ట్యాప్స్ తో, యూజర్లు రీల్ – జీవితం-తోటి-స్టార్ గా మారవచ్చు, తమ సొంత బ్లాక్ బస్టర్ క్షణాన్ని అనుభవించవచ్చు. అందరి దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రవేశించవలసిందిగా మరియు తమ దమ్ము చూపించి, తమ సొంత కథకు స్టార్ గా మారవలసిందిగా ఈ కార్యక్రమం అందర్నీ ఆహ్వానిస్తోంది. మసాలా కూరను కలుపుతూ లేదా ఆ సరైన సెల్ఫీని క్లిక్ చేస్తూ, సెల్ఫీ తీయవచ్చు, సినిమాటిక్ సంబరంలో చేరవలసిందిగా ఆశీర్వాద్ మసాలాస్ ప్రతి ఒక్కర్ని ఆహ్వానిస్తోంది.