అక్రమ మద్యం పట్టివేత

అక్రమ మద్యం పట్టివేత

*
– బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు
– 61,473 రూపాయల గల మద్యం సీజ్
*వలిగొండ జనవరి 21 ప్రజాకలం*:మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో బెల్ట్ షాపులపై మంగళవారం పోలీసులు దాడులు చేసి 61,487 రూపాయల విలువ గల (81.675 లీటర్ల) మద్యాన్ని స్వాదీనం చేసకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రెడ్లరేపాక గ్రామానికి చెందిన పంతంగి వెంకటేష్ తన కిరాణా షాప్ లో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి,వివిధ రకాల బ్రాండ్లకు చెందిన సుమారు 61,473 రూపాయల మద్యాన్ని స్వాదీనం చేసుకుని,మద్యాన్ని సీజ్ చేసి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )