
మెట్ పల్లి పోలీస్ ను అభినందించిన ఎస్పి అశోక్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 30 (ప్రజా కలం)
అర్ధవార్షిక జిల్లా నేర సమీక్ష సమావేశం బుధవారం రోజున జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్ పల్లి ఎ డిఎస్పీ రాములు, సిఐ అనిల్ కుమార్, మెట్ పల్లి ఎస్‌ఐ పబ్బ కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్ ఐ ఎ అనిల్ కుమార్, ఎఎస్‌ఐ జమీల్, పిసిలు స్టీఫెన్ విశాల్, ప్రణయ్, మల్లేష్ లను ఎస్పీ అశోక్ కుమార్ నగదు బహుమతులు అందజేశారు.

డి.ఎస్.పి ఎ రాములు మెట్ పల్లి ఎస్సై కిరణ్ ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్
TAGS Hot News

