ప్రజాకలం వార్తకు స్పందన…

ప్రజాకలం వార్తకు స్పందన…

ప్రజాకలం వార్తకు స్పందన…
శిల పలకలు కు మూసివేసిన అధికారులు..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్30( ప్రజా కలం) ప్రజాకలం దినపత్రిక ఆన్ లైన్ వార్తకు స్పందన లభించింది.మంగళవారం రోజున (ఈ రోజు) ప్రజాకలం దినపత్రిక ఆన్ లైన్ లో “కోడ్‌ కూసినా.. తొలగించరా..?”
“…నిద్ర లేవని అధికారులు..” అనే వార్త ప్రచురించగా స్పందించిన అధికారులు గంటల వ్యవధిలోనే మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం వద్ద ఏర్పాటు చేసిన గత ప్రభుత్వ అభివృద్ధి పనుల శిల పలకలకు పోస్టర్ లు వేసి మూసివేసారు.. ప్రజా కలం వార్తకు గంటల వ్యవధిలో అధికారులు స్పందించడం తో దినపత్రిక విలేకరిని పలువురు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )