బిఆర్ఎస్ , బిజెపికి ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్టే

బిఆర్ఎస్ , బిజెపికి ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్టే

బిఆర్ఎస్ , బిజెపికి ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్టే
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మెట్ పల్లి:(కోరుట్ల)ప్రతినిధి ఫిబ్రవరి 7 (ప్రజాకలం) :బిఆర్ఎస్ , బిజెపికి ఓటు వేస్తే ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్టేనని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కోరుట్ల లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీట్ చేయబోతుందన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి మీ చేతులను తమ చేతులతో కలపాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి కోరుట్ల మున్సిపాలిటీకి అత్యధిక నిధులు ఇప్పించే బాధ్యత నాదన్నారు.భారత దేశంలో సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )