సీట్ నోటీస్ కు కాంగ్రెస్ పార్టీకి ఎం సంబంధం

సీట్ నోటీస్ కు కాంగ్రెస్ పార్టీకి ఎం సంబంధం

సీట్ నోటీస్ కు కాంగ్రెస్ పార్టీకి ఎం సంబంధం
సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నాయకులకు లేదు
రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయం
మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్
మహేశ్వరం, ఫిబ్రవరి 02, (ప్రజా కలం)
సీట్ నోటీస్ కు కాంగ్రెస్ పార్టీకి ఎం సంబంధం అని మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్ ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నాయకులకు లేదని కాకి ఈశ్వర్ అన్నారు.మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకి ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి.కాంగ్రెస్ పార్టీ కి సీట్ నోటీస్ కు పార్టీకి సంబంధం లేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, అన్నారు.మహేశ్వరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాట్లాడుతూ బీఆర్ ఎస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు.చట్టం తన పని తాను చేస్తుందన్నారు.గత పది సంవత్సరాలుగా కెసిఆర్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, అందుతున్నాయన్నారు.గత 10 సంవత్సరాల మీ కాలంలో ఒక రేషన్ కార్డు. పేదలకు ఇండ్లు. ఉచిత కరెంట్. ఉచిత గ్యాస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు . ఉచిత కరెంట్. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఇలా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. ఇవన్నీ గుర్తుంచుకొని ఇప్పటికైనా మా పార్టీ పైన విమర్శలు చేసే అధికారం ధర్నాలు చేయడం ప్రజలను ఇబ్బందికి గురి చేయడం. ప్రజలను మభ్య పెట్టనందుకు నిరసనలు. బిఆర్ఎస్ పార్టీ మానుకోవాలని కానీ బి ఆర్ ఎస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే అధికారం లేదని సవాల్ విసిరారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మహేశ్వరం గ్రామంలో,దేవాదాయ,ప్రభుత్వ భూములను కబ్జా చేసి లే అవుట్ వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మహేశ్వరం గ్రామంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.మహేశ్వరం లో
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కబ్జాలు జరిగాయన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచిగా గెలిస్తే ఇలాంటి అక్రమాలు ఇంకెన్నో బయటికి తీస్తారని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కుమ్మక్కై తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. నేను ఓడిపోయిన ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటానని కాకి ఈశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వత్తుల రఘుపతి, దేవాదాయ చైర్మన్ అల్లె కుమార్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎం ఏ జావిద్, అల్లే బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బంగారుగళ్ల లాజర్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మండల చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు గోల్కొండ సాంబయ్య. పుట్ల గారి చందు. గదగూటి మహేందర్ ముదిరాజ్. కాకి మల్లేష్ ముదిరాజ్. మోతే యాదయ్య. గగనం ఆంజనేయులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )