హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తో అందరికీ ఆరోగ్యం

హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తో అందరికీ ఆరోగ్యం

హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఐ బి పి సెంటర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
మహేశ్వరం, జనవరి 28,(ప్రజా కలం)
గోనెమోనికుమార్ ఆధ్వర్యంలో 77 గణతంత్ర దినోత్సవంఘనంగా నిర్వహించారు.న్యూట్రిషన్ ఫ్యామిలీ మెంబర్ రమ లక్ష్మణ్, చెన్నై కుమార్ సార్ బాల బ్రహ్మచారి సార్ శేఖర్ రామచంద్ర గణేశ్, యాదయ్య, బాలరాజు, బాలచందర్ రాజు jఅందరూ అఫ్రెష్ షేక్ తీసుకున్నారు అందరూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వారు కోరారు.77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )