
హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ
హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ
జగిత్యాల ప్రతినిధి ఏప్రిల్ 18 (ప్రజా కలం): కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన హైకోర్టు జడ్జి రేణుక యార ను శనివారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జడ్జికి పూల బొకే ను అందజేశారు.
TAGS Hot News

