మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు…!?

మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు…!?

* ఖాదీ కాంప్లెక్స్ కు సంబంధించిన రూములపై ఎంక్వయిరీ
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 03(ప్రజా కలం) పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు నిర్వహించినట్లు సమాచారం..
ఖాదీ భూములకు సంబంధించి ఖాదీ కాంప్లెక్స్ లోని సెటర్ లపై మరియు ఖాదీ లో ఉన్నటువంటి మార్కెట్ పై అక్కడ జరుగుతున్నటువంటి పనులపై ఎంక్వయిరీ చేసినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )