
మంత్రి అజారుద్దీన్ ను కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మంత్రి అజారుద్దీన్ ను కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి జూన్ 2( ప్రజా కలం)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జగిత్యాల జిల్లాకు విచ్చేసిన మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంత్రికి శాలవుతో సత్కరించి పూల మొక్కని అందజేసి స్వాగతం పలికారు.
TAGS Hot News

