రైలు ఢీకొని వ్యక్తి మృతి…

రైలు ఢీకొని వ్యక్తి మృతి…

రైలు ఢీకొని వ్యక్తి మృతి…

ఇబ్రహీంపట్నం జూలై 28 (ప్రజా కలం ప్రతినిధి)

ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో సత్తక్కపల్లి శివారులో రైలు పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

స్థానికులు మృతదేహాన్ని గమనించి వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )