కరెంటు సార్లూ… ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!?

కరెంటు సార్లూ… ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!?

కరెంటు సార్లూ… ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!?
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి (ప్రజా కలం) కరెంటు సార్లూ ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటే అవును అన్నట్టుగానే ఉంది ఈ ఫోటోలో కనిపిస్తున్న తీరు… వివరాల్లోకి వెళితే పట్టణంలోని గోల్ హనుమాన్ ఏరియాలో ఓ స్తంభం నుంచి కరెంటు వైర్ ప్రమాదకరమైన పరిస్థితిలో ఇనుప మెట్లను చుట్టుకుని కిందికి వేలాడుతూ కనిపించింది. వర్షాకాలం కనుక వర్షాలు పడుస్తున్నాయి కాబట్టి వేలాడుతున్నటువంటి కరెంటు తీగను తాకిన కరెంటు మీటర్ ను తాకిన అక్కడికి ఎవరైనా వెళ్లి ఆ కేబుల్ ను ముట్టిన ఘోర ప్రమాదం సంభవించే పరిస్థితి. కాబట్టి కరెంటు సార్లు ప్రమాదం జరగకముందే ముందు జాగ్రత్తగా అటువంటి కరెంటు తీగలని సరిచేసి బాధ్యత కరెంటు అధికారుల పైన ఉన్నదని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )