విద్యుత్ అధికారులు, సిబ్బంది మారిన చరవాణి నంబర్లు
మెట్ పల్లి: కోరుట్ల ప్రతినిధి జూన్ 28 (ప్రజా కలం)
మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల పట్టణ, గ్రామీణ సెక్షన్ల విద్యుత్ అధికారులు, సిబ్బంది చరవాణి నంబర్లు పాత వాటి స్థానంలో కొత్తవి మనుగడలోకి వచ్చాయి. వినియోగదారులు గమనించవలసిందిగా మెట్ పల్లి ఏడీఈ మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కారం మరియు సేవల కొరకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సంబంధిత సిబ్బందికి ఆయా ప్రాంతాల వినియోగదారులు ప్రాథమికంగా ఫోన్ ద్వారా సంప్రంచవలసిందిగా కోరడమైనది.
అధికారులు:
మనోహర్, ఏడీఈ మెట్ పల్లి – 8712486500,
అమరేందర్, ఏఈ టౌన్1- 8712486489,
రవి,ఏఈ టౌన్2- 8712486495
అజయ్, ఏఈ రూరల్ – 8712486477
రమేశ్, సబ్ ఇంజనీర్, సబ్ డివిజన్ – 8712486501
వసంతరావు, ఏఏఓ, ఈఆర్ఓ, మెట్ పల్లి -8712486498
సబ్ స్టేషన్లు:
మెట్ పల్లి:8712486488
వెంకట్రావుపేట: 8712486479
వెల్లుల్ల:8712486461
జగ్గసాగర్:8712486467
ఆత్మకూరు:8712486463
మెట్లచిట్టాపూర్: 8712486462
చౌలమద్ది:8712486460
కోనరావుపేట: 8712486469
వేంపేట్:8712486476
సిబ్బంది:
మెట్ పల్లి టౌన్- 1
భద్రయ్య ఫోర్మన్: 8712486480
సీతారాం, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్:8712486487
రవీందర్,లైన్ ఇన్స్పెక్టర్: 8712486481
అప్పలస్వామి,లైన్ ఇన్స్పెక్టర్: 8712486482
మారుతి, లైన్మన్:8712486483
సురేష్, లైన్మన్:8712486484
మెట్ పల్లి టౌన్ -2:
స్రవంతి, సబ్ ఇంజనీర్:8712486497
రాజేందర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్:8712486494
హరిప్రసాద్,లైన్ ఇన్స్పెక్టర్: 8712486494
శ్రీనివాస్,లైన్ ఇన్స్పెక్టర్: 8712486492
స్వామి, లైన్మన్:8712486485
మొగిలయ్య, లైన్మన్:8712486493
మెట్ పల్లి రూరల్:
అభినయ్, సబ్ ఇంజనీర్ – 8712486478
శంకరయ్య, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్:8712486472
శ్రీదేవి,లైన్ ఇన్స్పెక్టర్ వెల్లుల్ల: 8712486473
వినోద్,లైన్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు: 8712486468
నరహరి, లైన్మన్, వెల్లుల్ల:8712486471
లక్ష్మణ్, లైన్మన్, ఆత్మకూరు:8712486465
మల్లయ్య, లైన్మన్, వేంపేట:8712486475
ప్రసాద్, లైన్మన్, కోనరావుపేట: 8712486470

