సీనియర్ జర్నలిస్టు నారాయణను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు

సీనియర్ జర్నలిస్టు నారాయణను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు

సీనియర్ జర్నలిస్టు నారాయణను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన
టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజా కలం) కోరుట్ల సూర్య రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ గోరుమంతల నారాయణను. సోమవారం పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన టియూ డబ్ల్యూజే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ. కోరుట్ల సూర్య రిపోర్టర్ గోరుమంతల నారాయణ గత రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా ఆయనకు డాక్టర్ లు సర్జరీ చేసి ఒక కాలు తొలగించారన్నారు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులం ఆయన కలసి ఆయనకు జరిగిన సర్జరీ గురించి తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందించమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతోపాటు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారు దాసం కిషన్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, సాజిద్ పాష, ఆగ సురేష్, కుర్ర రాజేందర్, మహేందర్ తదితరులు న్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )