‘హస్త’గతమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ…

‘హస్త’గతమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ…

‘హస్త’గతమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ…
– 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ కైవసం
– స్వతంత్ర అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి చెరో చోట విజయం

 

ఎల్లారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజా కలం ప్రతినిధి : ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. విజేతల వివరాలు వార్డుల వారీగా ఇలా ఉన్నాయి….

1వార్డు-: కాంగ్రెస్ గాయత్రి తమ్మల
2వార్డు :-కాంగ్రెస్ మంచిర్యాల మహేశ్వరి,
3వార్డు : కాంగ్రెస్ కౌసర్ ఉన్నిసా,
4వార్డు : కాంగ్రెస్ దుంపల మంజుల,
5వార్డు : కాంగ్రెస్ అట్కారి చంద్రయ్య ,
6వార్డు :కాంగ్రెస్ సయ్యద్ గఫర్,
7వార్డు: కాంగ్రెస్ భాగ్యవతి మాత్తమల,
8వార్డు: స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్
9వార్డు: కాంగ్రెస్ గాదే తిరుపతి,

10వార్డు: కాంగ్రెస్ పద్మ శ్రీకాంత్,
11వార్డు: బీఆర్ఎస్ లక్ష్మీ రామగల్ల,
12వార్డు: కాంగ్రెస్ ఎరుకల దశరథం,

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )