
ధర్మపురిలో డిప్యూటీ సీఎంకు ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వక స్వాగతం
ధర్మపురిలో డిప్యూటీ సీఎంకు ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వక స్వాగతం
జగిత్యాల ప్రతినిధి సెప్టెంబర్ 7 (ప్రజాకలం)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పూల బొకే అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు సమన్వయంతో వ్యవహరించారు.
TAGS Hot News

