నల్ల పోచమ్మ గుడి లో దొంగతనం…

నల్ల పోచమ్మ గుడి లో దొంగతనం…

నల్ల పోచమ్మ గుడి లో దొంగతనం…

ఇబ్రహీంపట్నం ఏప్రిల్02: (ప్రజా కలం ప్రతినిధి)

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామం లో తేది 29. 3.2026 రోజున మధ్యాహ్నం అందాల 12 గంటల సమయంలో నల్ల పోచమ్మ గుడికి పూజానంతరం గుడికి తాళం వేసి వచ్చి మరల తేదీ 02.04.2026 రోజున ఉదయం అందాద 08:00 గంటలకు పూజ నిమిత్తం వెళ్లగా గుడి తలుపులు పగలగొట్టి గుడి లోపల గల నల్ల పోచమ్మ దేవత విగ్రహం కింద పడి ఉన్నది మరియు కొంతమేర అట్టి విగ్రహం డామేజ్ అయి ఉండి అట్టి విగ్రహం పైన గల బంగారు మరియు వెండి నగరాలను ఎవరో గుర్తుకు తెలియని వ్యక్తులు దొంగిలించినట్టు అనుమానం ఉన్నదని వర్షకొండ గ్రామానికి చెందిన తాండ్ర పేద్దు w/o కర్రన్న,78 సం.లు అనునామే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది ఎస్ఐ. బి అరుణ్ కుమార్ తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )