మెట్‌పల్లి ఎస్సారెస్పీ బ్రిడ్జిపై ప్రమాదం

మెట్‌పల్లి ఎస్సారెస్పీ బ్రిడ్జిపై ప్రమాదం

మెట్‌పల్లి ఎస్సారెస్పీ బ్రిడ్జిపై ప్రమాదం

 – మహిళ దుర్మరణం.

 

 

 

 

మెట్‌పల్లి: ప్రతినిధి నవంబర్ 20 (ప్రజా కలం) పట్టణంలోని ఎస్సారెస్పీ బ్రిడ్జిపై శుక్రవారంనాడు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతురాలి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )