ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి

జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 25 (ప్రజా కలం)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )